- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆవరణలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం 6.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ ప్రగతిని వివరించనున్నారు.
మండలి ఆవరణలో..
తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉదయం 6 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Next Story






