Telangana Muncipal election results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-13 12:50:27  IST  )

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత కనబర్చింది.

Telangana Muncipal election results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత కనబర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ విజయం సాధించింది.

నల్లగొండ(17): కాంగ్రెస్-15, బీఆర్ఎస్-1, హంగ్-1

మెదక్(19): కాంగ్రెస్-6, బీఆర్ఎస్-6, హంగ్-7

ఆదిలాబాద్(10): కాంగ్రెస్-3, బీఆర్ఎస్-1, హంగ్-06

వరంగల్(12): కాంగ్రెస్-5, బీఆర్ఎస్-1, హంగ్-4

ఖమ్మంలో అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్

కరీంనగర్(13): కాంగ్రెస్-8, బీఆర్ఎస్-1, హంగ్-4

నిజామాబాద్(7): కాంగ్రెస్-5, హంగ్-2

మహబూబ్‌నగర్(18): కాంగ్రెస్-14, హంగ్-4

రంగారెడ్డి(13): కాంగ్రెస్ -4, బీఆర్ఎస్-4, హంగ్-2

ఆదివాసీ గడ్డపై విరిసిన కమలం.. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపునకు కారణాలివే!

Next Story