- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యూకే పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
by Dishafeatures2 |
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం యూకే పర్యటనకు బయలుదేరారు. ఉదయం యుకేకు బయలుదేరిన మంత్రి కేటీఆర్ 13వ తేదీ వరకు తన పర్యటనను కొనసాగిస్తారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా యూకే లోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతోపాటు.. వ్యాపార వాణిజ్య సంఘాలతో సమావేశం అయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరిస్తారు.
Also Read...
పాన్ పరాగ్ తినే తలసాని నా గురించి మాట్లాడుతాడా.? రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Next Story