- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జర్నలిస్టులకు అలర్ట్.. అక్రిడిటేషన్లపై బిగ్ అప్డేట్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల(Journalists) అక్రిడిటేషన్ల కార్డుల(Accreditation Cards) గడువు మరోసారి పొడిగించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల(Journalists) అక్రిడిటేషన్ల కార్డుల(Accreditation Cards) గడువు మరోసారి పొడిగించింది. వచ్చే డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, గత 22 నెలలుగా అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగించడం ఇది ఆరోసారి కావడం గమనార్హం.
Next Story






