- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICET Results : తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఐసెట్ ఫలితాలు(TG ICET-2025 Results) విడుదల అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఐసెట్ ఫలితాలు(TG ICET-2025 Results) విడుదల అయ్యాయి. రాష్ట్రంలోని ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంభందించిన ప్రవేశాల కోసం జూన్ 8, 9 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 64,938 మంది విద్యార్థులు ఐసెట్ రాయగా.. 58,985 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
కాగా ఏపీకి చెందిన క్రాంతికుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, కామారెడ్డికి చెందిన సాయికృష్ణ సెకండ్ ర్యాంక్ పొందాడు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ సహాయంతో, మార్కులు, ర్యాంక్ తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం https://results.eenadu.net/tg-icet-2025/tg-icet-results-2025.aspx వెబ్సైట్ ను సందర్శించండి.
Next Story






