- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఉగ్రవాద కదలికలపై స్పందించిన తెలంగాణ హోంమంత్రి
by GSrikanth |
ఇస్లామిక్ రాడికల్స్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇస్లామిక్ రాడికల్స్ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఉగ్రవాద కదలికలపై పట్టుబడ్డ ఆరుగురి నెట్వర్క్ వివరాలు రాబడుతున్నామని గురువారం హైదారాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్‌గా ఉన్నారని, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.
Next Story






