- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. చివరి నిమిషంలో షాకిచ్చిన TG హైకోర్టు
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తోన్న ఓజీ చిత్రానికి(OG Movie) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) భారీ షాకిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తోన్న ఓజీ చిత్రానికి(OG Movie) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) భారీ షాకిచ్చింది. బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయితే.. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల ఉండగా.. ఈ సమయంలో హైకోర్టు అనూహ్య షాక్ ఇవ్వడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, తమన్ సంగీతం అందించారు. శ్రియారెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు.
Next Story






