- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్
పాలనాపరమైన వ్యవహారాల విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన వ్యవహారాల విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 2023 బ్యాచ్ ఐఏఎస్ (IAS) అధికారులకు ఆయా జిల్లాలకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ.. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్‌గా ఉమాహారతి, భైంసా సబ్ కలెక్టర్‌గా సంకేత్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా అభిజ్ఞన్ మాల్వియా నియమితులయ్యారు. ఇక కల్లూరు సబ్ కలెక్టర్‌గా అజయ్ యాదవ్, భద్రాచలం సబ్ కలెక్టర్‌గా మృణాల్ శ్రేష్ఠ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా మనోజ్‌లను నియమిస్తూ అఫీషియల్ ఆర్డర్స్ వెలువడ్డాయి.
Next Story






