- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మునిసిపాలిటీల్లో పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ.. పురపాలక, పట్టణాభివృద్ది కార్యదర్శి టీకే శ్రీదేవి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. బదిలీ అయిన వారిలో కొందరు పదోన్నతులు పొందగా.. మరికొందరు వారి పనితీరు బాగోలేక ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా తెలుస్తోంది.
బదిలీ, పదోన్నతులు పొందిన వారి వివరాలు ఇక్కడ..
Next Story






