- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
by Ajay Maddhiboyina |
ప్రభుత్వం టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్

X
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్ల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి నేడు సంతకం చేశారు. దీంతో త్వరలోనే ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు ప్రమోషన్స్ రానున్నాయి. రెండు రోజుల్లో ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్లుగా అర్హతలు ఉన్న టీచర్లు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తరవాత టీచర్లకు పధోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తోంది.
Next Story






