- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Corona పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. నిన్న ఎన్ని కేసులంటే?
కరోనాపై తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనా కేసులపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనాపై తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనా కేసులపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో మంగళవారం ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రోజుకు నాలుగు వేల టెస్టులు చేస్తున్నట్ల వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read....
- Tags
- corona
Next Story






