- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
విద్యార్థులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వివిధ ప్రవేశ పరీక్షలకు(TG SETS) ఉన్నత విద్యామండలి(Higher Education Council) తేదీలు ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వివిధ ప్రవేశ పరీక్షలకు(TG SETS) ఉన్నత విద్యామండలి(Higher Education Council) తేదీలు ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరగనున్న వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి తమ అధికారక వెబ్సైట్ లో ఉంచింది. కాగా ఆయా పరీక్షల ముందు అడ్మిట్ కార్డ్స్ విడుదల చేస్తామని తెలియజేసింది.
తెలంగాణ సెట్స్ పరీక్షల తేదీలు :
*ఏప్రిల్ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ
*మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్
*మే 12న ఈసెట్
*జూన్ 1న ఎడ్ సెట్
*జూన్ 6న లాసెట్, పీజీ ఎల్.సెట్
*జూన్ 8,9 న ఐసెట్
*జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్
జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు.
Next Story






