- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై తెలంగాణ DGP కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ వేదికగా తెలంగాణలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా తెలంగాణలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్(Friendly Policing) విధానం రావడంతో బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోయారని అన్నారు. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు బేసిక్ పోలీసింగ్(Basic Policing) కూడా ఉండాలని సూచించారు. వాహనాల చెకింగ్‌లు, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పాటు కింది స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సేకరణ ఉండాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో అందరిదీ ఒకే నినాదం.. అందరూ నిష్పక్షపాతంగా ఉండాల్సిందే అని ఆదేశించారు. పోలీసులకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని.. ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని అన్నారు.
Next Story






