- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్ క్లౌడ్ సంస్థతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ఒప్పందం
గూగుల్ క్లౌడ్ సంస్థతో తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో సైబర్ భద్రత బలోపేతం కోసం గూగుల్ క్లౌడ్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: గూగుల్ క్లౌడ్ సంస్థతో తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో సైబర్ భద్రత బలోపేతం కోసం గూగుల్ క్లౌడ్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 24/7 సైబర్ సెక్యురిటీని పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. భద్రతతో పాటూ పోలీసుల ఐటీ, మౌలిక సదుపాయాలను గూగుల్ క్లౌడ్ పర్యవేక్షిస్తుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు. అంతే కాకుండా ఈ ఎంవోయూకు మూడేళ్ల కాలవ్యవధి ఉందని తెలిపారు.
Next Story






