- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తే దేశాభివృద్ధి సంపూర్ణం: CM కేసీఆర్
by Satheesh |
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమిస్తే దేశాభివృద్ధి సంపూర్ణం అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీశక్తిని చాటుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్త్రీ శక్తిని చాటే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు. మహిళా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతోందని పేర్కొన్నారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
Next Story






