- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మహిళా సంఘాలకు శుభవార్త.. కేబినెట్ కీలక నిర్ణయం
by Gantepaka Srikanth |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల డీఏ, కాళేశ్వరం కమిషన్ విచారణ, NDSA నివేదికపై, బనకచర్ల అంశంపై చర్చ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేబినెట్ నిర్ణయాలు :
= గ్రామీణ రోడ్ల ఆధునీకరణ
= మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రమాద, లోన్ బీమా చెల్లింపునకు రూ.70 కోట్లు కేటాయింపు
= ములుగు జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి కేటాయింపు
Next Story






