- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు.. ఈటల క్లారిటీ
by Sathputhe Rajesh |
గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్‌ను మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై తొలిసారి ఈటల స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్‌ను మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై తొలిసారి ఈటల స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఊహగానాలపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదన్నారు. తనను ఎలా వాడుకోవాలో అధిష్టానానికి బాగా తెలుసు అన్నారు. గత కొన్ని రోజులుగా బండి సంజయ్ స్థానంలో ఈటలను బీజేపీ స్టేట్ చీఫ్ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారానికి ఈటల కామెంట్స్ ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. మరి బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Next Story






