రేపు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ పునఃప్రారంభం.. చర్చించబోయే కీలక అంశాలివే!

by Kema Shiva Kumar |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి.

రేపు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ పునఃప్రారంభం.. చర్చించబోయే కీలక అంశాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించనున్నారు. అనంతరం సభలో మూసీ నది పునరుజ్జీవనం, ఆరోగ్య సంరక్షణ సేవలు, అంగన్‌వాడీ వర్కర్ల జీతాల చెల్లింపు, తెలంగాణలో బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల క్రమబద్ధీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అదే విధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, బాలశక్తి పథకం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణం గురించి సభలో డిబేట్ కొనసాగనుంది.

Next Story