- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Congress పై అధిష్టానం ఆరా..
తెలంగాన రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో వివిధ కమిటీల ఎన్నక సందర్భంగా అసంతృప్తులకు లోనైన సీనియర్ నాయలకును కాంగ్రెస్ అధిష్టానం బజ్జగింగే పనిలో పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాన రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో వివిధ కమిటీల ఎన్నక సందర్భంగా అసంతృప్తులకు లోనైన సీనియర్ నాయలకును కాంగ్రెస్ అధిష్టానం బజ్జగింగే పనిలో పడింది. ఈ క్రమంలో ఎవరైన పార్టీ నిర్ణయంపై అసంతృప్తిలో ఉన్నారో ఒక్కొక్కరితో విడివిడిగా రాష్ట్ర ఇంచార్జ్ మాట్లుడనున్నారు. కాగా తమకు వివిధ కమిటీలో ప్రాముఖ్యత ఇవ్వకుండా తమపై వివక్ష చూపారని కొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఇక్కడి పరిస్థితులను, తమ గోడును చెప్పుకునేందుకు సిద్దమయ్యారు. ఇకనైనా ఈ గొడవలు సద్దుమనిగి సామాన్య కాంగ్రెస్ కార్యకర్తకు మనోధైర్యాన్ని ఇస్తారో లేకుంటే.. ఇంకా గొడవలు పెట్టుకుంటూ.. కార్యకర్తలను మనో వేదనకు గురి చేస్తారో వేచి చూడాలి మరి.
Read More...
Next Story






