అలర్ట్ : రేపే తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

by samatah |   (  Updated:2023-05-09 06:27:57  IST  )

పదోతరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు తెలంగాణలో టెన్త్ ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు పదో ఇంటర్ ప్రథమ, ద్వీతియ ఫలితాలు విడుదల చేస్తున్న

Telangana SSC Results Will be Released On June 30
X

దిశ, వెబ్‌డెస్క్ : పదోతరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు తెలంగాణలో టెన్త్ ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఇంటర్ ప్రథమ, ద్వీతియ ఫలితాలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో SSC బోర్డ్ అధికారులపై ఒత్తిడి పెరిగిపోవడంతో అధికారులు పదోతరగతి ఫలితాలు విడుదల చేయడానికి రెడీ అయ్యారంట. కాగా, రేపే టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Next Story