- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS TET Technical Issue : టెట్ దరఖాస్తుల స్వీకరణకు టెక్నికల్ ఇష్యూ.. విద్యాశాఖ కీలక అప్‌డేట్
by Ramesh Naini |
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో టెట్ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం అవుతున్నట్లు తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తులను ఈ రోజు నుంచి కాకుండా ఈ నెల 7వ తేదీ నుంచి చేసుకోవాలని తెలిపింది.
నిన్న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ.. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆలస్యం జరుగుతున్నట్లు తాజాగా పేర్కొంది.
Next Story






