- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చౌటుప్పల్ ఎంపీపీ ఇంటిని చుట్టుముట్టిన టాస్క్‌ఫోర్స్
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల ఎంపీపీ తాండూరు వెంకట్ రెడ్డి ఇంటిని టాస్క్‌ఫోర్స్ అధికారులు చుట్టుముట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల ఎంపీపీ తాండూరు వెంకట్ రెడ్డి ఇంటిని టాస్క్‌ఫోర్స్ అధికారులు చుట్టుముట్టారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్లో భాగంగా విచారణ నిమిత్తం తమ వెంట రావాలని ఎంపీపీపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ అధికారులకు వెంకట్ రెడ్డి కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన స్థానిక బీజేపీ నేతలు వెంకట్ రెడ్డిని మరో ప్రాంతానికి తరలించారు. ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని తెలిసి తెరపైకి పాత కేసుల ప్రస్తావన తీసుకొస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Next Story






