- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
119 అసెంబ్లీ స్థానాలకు కన్వీనర్లను నియమించిన టీ- బీజేపీ
by Satheesh |
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ కన్వీనర్లను నియమించింది. అలాగే పలు సెగ్మెంట్లకు జాయింట్ కన్వీనర్లను సైతం నియమించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ కన్వీనర్లను నియమించింది. అలాగే పలు సెగ్మెంట్లకు జాయింట్ కన్వీనర్లను సైతం నియమించింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ నియామకాలను ప్రకటించారు.
Next Story






