Odisha: సీఎం రేవంత్ రెడ్డికి సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-03 10:36:08  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈనెల 8వ తేదీన తన 55వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు.

Odisha: సీఎం రేవంత్ రెడ్డికి సర్‌ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈనెల 8వ తేదీన తన 55వ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు వినూత్నంగా విషెస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒరిస్సా(Odisha)లోని పూరీ సముద్ర తీరంలో సైకత శిల్పం ఆవిష్కరించి.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్(Mettu Sai Kumar) తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయానికి వెళ్లనున్నారు. అనంతరం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలంలో మూసీ పునర్జీవంపై రైతులతో మాట్లాడుతారు.

Video Link..

Next Story