- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దర్బంగా ఎక్స్ ప్రెస్‌లో ఆకస్మిక తనిఖీలు.. 34 మంది బాల కార్మికులకు..
by Sathputhe Rajesh |
రైల్వే పోలీసులు దర్బంగా ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పిల్లలను పనికోసం తరలిస్తున్నారని తెలుసుకున్న రైల్వే పోలీసులు దర్బంగా ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరంగల్ జిల్లా కాజీపేటలో తనిఖీలు నిర్వహించిన రైల్వే పోలీసులు.. బీహార్ నుంచి తరలిస్తున్న 34 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. పిల్లలను పనికోసం సికింద్రాబాద్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా చిన్నారుల తరలింపునకు పాల్పడుతున్న నలుగురు దళారులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






