- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TSPSC ముట్టడికి విద్యార్థి నాయకులు యత్నం
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ

X
దిశ, వెబ్‌డెస్క్: వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు TSPSC కార్యాలయం ముట్టడికి యత్నించారు. గాంధీభవన్ రెండు గేట్ల నుంచి దూసుకుపోతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. గేట్ల తోసేసి విద్యార్థులు బయటకు వెళ్లారు. గాంధీభవన్ ను చుట్టుముట్టిన పోలీస్ లు అక్కడ భారీగా మోహరించారు. కాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇంకా నోటిఫికేషన్లు విడుదల కాలేదు.
- Tags
- notification
- jobs
Next Story






