- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్.. రెండు రోజుల పాటు సమ్మె
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 28,29వ తేదీల్లో సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. సంగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీస్ అందజేసినట్లు తెలిపాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Next Story






