జాతీయ జలాభివృద్ధి సంస్థకు రాష్ట్ర సర్కారు కీలక లేఖ

by Sathputhe Rajesh |

జాతీయ జలాభివృద్ధి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.

జాతీయ జలాభివృద్ధి సంస్థకు రాష్ట్ర సర్కారు కీలక లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ జలాభివృద్ధి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈఎన్ సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 6న జరిగే ఎన్ డబ్ల్యూడీఏ సమావేశం నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. గోదావరి - కావేరి అనుసంధానంపై అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పామని లేఖలో ప్రభుత్వం తెలిపింది. ఛత్తీస్ గఢ్ కూడా నీటిని వాడుతుందని లేఖలో సర్కారు పేర్కొంది. ఎన్ డబ్ల్యూడీఏ సమావేశానికి ఛత్తీస్ గఢ్ ను పిలవాలని లేఖ లో ప్రభుత్వం కోరింది.

Next Story