- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా..?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధి తిరుమల ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధి తిరుమల ఆలయాన్ని అర్చకులు మూసివేయనున్నారు. ఈ నెల 29న చంద్రగ్రహణం ఏర్పడుతండటంతో శ్రీవారి ఆలయాన్ని ఎనమిది గంటల పాటు పూర్తి మూసి ఉంచనున్నారు. అక్టోబర్ 29 తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఆలయాన్ని 28న రాత్రి 7 గంటల నుంచి మూసివేయనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. తిరిగి 29 న తెల్లవారుజామున 3.15 కు గర్భగుడిని తరిగి తెరవనున్నట్లు వారు తెలిపారు.
Next Story






