సరస్వతీ నది పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

by Ajay Maddhiboyina |

సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను న‌డిపించాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

సరస్వతీ నది పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను న‌డిపించాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూక‌ట్‌ప‌ల్లి, జీడిమెట్ల, మేడ్చల్‌తో పాటు త‌దిత‌ర ప్రాంతాల నుంచి ప్రత్యేక బ‌స్సులు అందుబాటులో ఉంటాయ‌ని గ్రేటర్​జోన్​ఈడీ రాజశేఖర్​తెలిపారు. ఈ నెల 14 నుంసరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను న‌డిపించాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.చి 24వ తేదీ వ‌ర‌కు ప్రత్యేక బ‌స్సులు అందుబాటులో ఉంటాయన్నారు. 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటే వారి కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపేలా ఏర్పాట్లు చేస్తామ‌ని ప్రక‌టించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ని సంప్రదించాల‌ని సూచించారు. ప్రత్యేక బ‌స్సుల కోసం 9676671533, 9959226154, 9959226160 నంబ‌ర్లను సంప్రదించాలని తెలిపారు.

Next Story