- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Soma Bharath: కక్షపూరితంగా కేటీఆర్‌పై కేసు.. సోమా భరత్ సంచలన ఆరోపణలు
by Kema Shiva Kumar |
ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ (KTR) తరఫు అడ్వొకేట్, బీఆర్ఎస్ లీగల్ సెల్ చీఫ్ సోమా భరత్ (BRS Legal Cell Chief Soma Bharat) సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కేటీఆర్ (KTR) పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిపారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని సోమా భరత్ అన్నారు.
Next Story






