- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dynamic 5 PM : ‘అమ్మాయి’ మూత్రంతో బ్లాక్ మెయిల్.. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా?
డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడా ఉంటడం లేదు..

డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడా ఉంటడం లేదు.. బ్లాక్ మెయిల్ చేసో, మోసం చేసో తమ పని కానిచ్చుకుంటున్నారు. ఇలా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బాయ్ ఫ్రెండ్‌ను ఛీటింగ్ చేసింది. అది కూడా తన మూత్రంతో.. వినడానికి వింతగా ఉన్నా.. ఆమె కొన్ని నెలల పాటు ఈ దందాను కొనసాగించి ప్రియుడి నుంచి డబ్బులు లాగేసుకుంది. ఇది ఎలాగో ఈ లింక్ ఓపెన్ చేసి మీరే చదవండి.
మీకు బుద్దుందా.. మీరు సంఘ సేవకులా..? సెలబ్రిటీలపై సజ్జనార్
చేసేదే తప్పు పని.. పైగా సంఘ సేవకులుగా ఫోజులు.. అసలు బుద్దిందా మీకు.. అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గరం గరం అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా జరుగున్న ప్రమోషన్స్‌ను ఆయన తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేయించారు. ఇదే అంశంపై ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ ఇచ్చిన ఇంటర్వ్యూపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ ఇన్‌ఫ్లూయెన్సర్ సజ్జనార్‌కు ఎందుకు అంతలా కోపం తెప్పించారో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సిందే.
పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేది తప్పు.. ఇచ్చిపడేసిన డాక్టర్
త్రిభాషా విధానంపై ఏపీ డిఫ్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తమిళనాడు ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. హిందీని వద్దనుకునే మీరు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయవద్దని చురకలు అంటించారు. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయీద్ హఫీజుల్లా రియాక్టా అయ్యారు. పవన్ కళ్యాణ్ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. ఇంతకూ ఆయన ఏపీ డిఫ్యూటీ సీఎంను ఏమన్నారో ఈ లింక్‌లో చూడండి.
జర్నలిస్టులా, క్రిమినల్సా..? జర్నలిస్టుల సంఘాల నాయకులే చెప్పాలే.. సీఎం ఫైర్
తొడ్కలు తీస్తా.. బట్టలూడతీసి బజార్లో తిప్పుతా.. జర్నలిస్టుల ముసుగులో నన్ను నా కుటుంబాన్ని తిడతారా..? అసలు జర్నలిస్టులు ఎవరు..? క్రిమినల్స్ ఎవరు..? జర్నలిస్టుల సంఘాల నాయకులే చెప్పాలే.. కేసులు పెడితే కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటాం అనుకుంటున్నారేమో.. అవసరం అయితే చట్టాన్ని సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గరంగరం అయ్యారు. ఇంతకూ ఆయన కోపానికి కారణం ఎవరో మీరూ ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.






