- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ భవన్‌లో పాము కలకలం
by Ajay Maddhiboyina |
గాంధీ భవన్ లో పాము కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో ఒక్కసారిగా సిబ్బంది అవాక్కయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: గాంధీ భవన్ లో పాము కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో ఒక్కసారిగా సిబ్బంది అవాక్కయ్యారు. చూడటానికి పాము చాలా పెద్దగా పొడుగ్గా ఉండటంతో బయపడిపోయారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ స్నాచర్ కు సమాచారం అందించారు. ఇదిలా ఉంటే సాధారణ రోజుల్లో గాంధీ భవన్ ఎప్పుడూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో ప్రతిరోజు కార్యలయానికి వందల సంఖ్యలో కార్యకర్తలు వస్తుంటారు. అయితే ఈ రోజు సంక్రాంతి పండుగ కావడంతో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Next Story






