- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌తో పొత్తుపై వాళ్లదే ఫైనల్ డెసిషన్: సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్, వామపక్షాల పొత్తు, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం చెరో రెండు సీట్లు వామపక్షాలకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు కాంగ్రెస్ వర్గాలు ఇటీవల

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం చెరో రెండు సీట్లు వామపక్షాలకు ఇచ్చేందుకు సిద్దమైనట్లు కాంగ్రెస్ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. మరోవైపు ఇవాళ కాంగ్రెస్‌తో వామపక్షల పొత్తులపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై రాష్ట్ర కమిటీదే నిర్ణయమని, సీట్ల కేటాయింపుపై కూడా రాష్ట్ర కమిటీదే నిర్ణయం అని అన్నారు.
- Tags
- sitaram yechury
Next Story






