- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం
by Prasad Jukanti |
భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో:భద్రాచలం రామాలయంలో వెండి ఇటుక మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.భద్రాద్రి రాముడికి భక్తులు సమర్పించిన కానులకపై 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఆడిట్ లో ఈ విషయం బయటపడింది. కనబడకుండా పోయిన వెండి ఇటుక బరువు 6 కిలోలు ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా పూర్తి ఆడిట్ తర్వాత ఈ విషయంలో క్లారిటీ ఇస్తామని ఆమె చెప్పారు. అయితే కనబడకుండా పోయింది కేవలం వెండి ఇటుక మాత్రమేనా లేక ఇంకా తెలియాల్సిన ఆభరణాల లెక్కలు చాలా ఉన్నాయా అనేది భక్తులను ఆందోళన కలిగిస్తోంది.
Next Story






