రాజకీయాల నుంచి తప్పుకుంటా : Uttam Kumar Reddy

by samatah |   (  Updated:2023-01-07 09:41:19  IST  )

బీఆర్ఎస్ నేతలకు ఉత్తం కుమార్ సవాల్ విసిరారు. కోదాడ, హుజూర్ నగర్‌లో కాంగ్రెస్‌దే గెలుపు, వచ్చే ఎన్నికల్లో రూ.50వేల మెజార్టీ సాధిస్తాం అని

రాజకీయాల నుంచి తప్పుకుంటా : Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ నేతలకు ఉత్తం కుమార్ సవాల్ విసిరారు. కోదాడ, హుజూర్ నగర్‌లో కాంగ్రెస్‌దే గెలుపు, వచ్చే ఎన్నికల్లో రూ.50వేల మెజార్టీ సాధిస్తాం అని ఉత్తమ్ కుమర్ రెడ్డి తెలిపారు. రెండు నియోజక వర్గాల సర్వేల్లో కాంగ్రెస్‌కు 53 శాతం ఓట్లు, టీఆర్ఎస్‌కు 29 శాతం, బీజేపీకి 10 శాతం ఓట్లు రానున్నాయని చెప్పారు. అంతే కాకుండా 50 వేలకు ఒక్క ఓటు తగ్గినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అధికార పార్టీకి సవాల్ విసిరారు.

Next Story