- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ మామ, బావమరిదిపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు
by Ajay Maddhiboyina |
మంత్రి కేటీఆర్ మామ హరనాథ్ రావు, బావమరిది రాజు పాకాలపై చిట్యాల మాజీ సర్పంచ్ దేవేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ మామ హరనాథ్ రావు, బావమరిది రాజు పాకాలపై చిట్యాల మాజీ సర్పంచ్ దేవేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తన సోదరునికి కిడ్నీ ఇప్పిస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకోవడమే కాకుండా, తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని చెప్పి రూ.1.6 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తన సోదరుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరినా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తమ సోదరుడు చనిపోయాడని తమకు న్యాయం చేయాలని కోరారు. త్వరలో అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
- Tags
- ktr
- raj pakala
- brs
Next Story






