- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఐయామ్ సేఫ్.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన హైదరాబాద్ సీపీ (వీడియో)
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తన ఆరోగ్యంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య స్పందించారు. ఛాతిలో నొప్పి రావడంతో సీపీని అపోలో ఆసుపత్రికి తరలించారనే వార్తలు రావడంతో సందీప్ శాండిల్య ఆరోగ్యం పట్ల ఒక్కసారిగా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమిషనరే స్వయంగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఒంట్లో గిడ్డి నెస్ అనిపించడంతో అపోలో ఆసుపత్రికి వచ్చానని వైద్య పరీక్షలో బీపీ, స్పాండిలైటీస్ వల్ల అలా జరిగిందని తెలిసిందన్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని మరి కొద్ది గంటలు వైద్యుల పర్వవేక్షణలో ఉండి రేపు తిరిగి యథావిధిగా విధులకు హాజరవుతానని వెల్లడించారు. తన హెల్త్ విషయంలో జరుగుతున్న రూమర్స్‌ను నమ్మవద్దని చెప్పారు. వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/omjLvE3swoQ
Advertisement
Next Story