- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5PM Dynamic: ఓ ముద్దిస్తా.. నీకో రోగం అంటిస్తా..!!
ముద్దిస్తే మురిపెం.. అదిస్తే రోగాలేమో అధికం.. అన్నట్టు ఉంది ఇప్పటి పరిస్థితి.

ముద్దిస్తే మురిపెం.. అదిస్తే రోగాలేమో అధికం.. అన్నట్టు ఉంది ఇప్పటి పరిస్థితి. లవ్‌గానో, లస్ట్‌గానో కిస్ ఇస్తే సైలెంట్‌గా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తున్నదని తాజా అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా లిప్ లాక్ కిస్, ఓరల్ సెక్స్‌తో ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ముద్దుల వల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయో ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తిగా తెలుసుకోండి.
హైదరాబాద్ గడ్డపై పుట్టి, పెరిగావు.. తెలుగు మాట్లాడే తెలంగాణలో నీకు తెలుగు రాదా..? అంటూ ఎంఐఎం ఎమ్మెల్యేకు చురకలు అంటించారు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అంటించారు. మంత్రి సీతక్కకు హీందీ, ఇంగ్లిష్ రాదాని నిన్న అసెంబ్లీలో కామెంట్ చేసిన అక్భరుద్దీన్ కు కౌంటర్ ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ లింకులో చూడండి.
అసెంబ్లీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తనపై జరిగిన దాడిని, అవమానాలు, అవహేళనను ఆయన ఏకరువు పెట్టారు. బల్లులు తిరిగే గదిలో వేసి నరకం చూపించారని, చెట్ల కింద నిద్రపోయేలా చేశారని ఆవేదన చెందారు. రూ.500 ఫైన్ వేస్తే అయిపోయే కేసులో కక్ష్య పూరితంగా వ్యవహరించి 16 రోజులు జైల్లో వేశారని, ఇప్పుడు మీ చెంపలు వాయించే ఛాన్స్ ఉన్నా నేను మీలా వ్యవహరించడం లేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన నేడు ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇంకా సీఎం ఏం చెప్పారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పోలవరం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ ఒక్క రోజు ప్రాజెక్టును సందర్శించలేదని, నిర్మాణ పనులను సమీక్షించలేదని మండిపడ్డారు. 2027 వరకు పోలవరాన్ని పూర్తి చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ ప్రాజెక్టును సందర్శించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి.






