- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు ఇంటికి బండి సంజయ్
by Muthe.Rajitha |
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. కాగా నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హరీష్ రావు నివాసానికి వెళ్లి.. ఆయన తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం హరీష్ రావును ఓదార్చి, దైర్యం చెప్పారు.
Next Story






