- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీని అమ్మతో పోల్చిన సజ్జనార్.. ట్వీట్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రజా రవాణాను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రజా రవాణాను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రయాణికుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రయాణికులు ఇచ్చే సూచనలను కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆర్టీసీపై చేస్తున్న మిమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఓ మిమ్‌ను సజ్జనార్ షేర్ చేశారు. అందులో ' అ అంటే అమ్మ.. ఆ అంటే ఆర్టీసీ బస్సు.. ఇ అంటే ఇద్దరూ ఒక్కటే ఈ అంటే ఈ మన జీవితంలో' అని ఉంది.. దీంతో బస్సుని అమ్మతో పోల్చడంతో ట్వీట్ వైరల్ అవుతోంది.
Next Story






