- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saichand మృతి తర్వాత వైరల్ అవుతున్న ఆయన పాట (వీడియో)
తెలంగాణ ఉద్యమ కళాకారుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమ కళాకారుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతితో తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అలాగే ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. 39 ఏళ్ల వయసుకే సాయి చంద్ మృతి చెందడంతో గతంలో ఆయన జై తెలంగాణ.. జై జై తెలంగాణ అంటూ పాడిన పాట ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Next Story






