- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
''బ్రదర్ బాలరాజు.. KCR స్క్రిప్ట్ ప్రకారమే తెలంగాణలో అన్నీ జరుగుతై''
క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించి, గాయకుడు మొగిలయ్యకు మాత్రం బీఎన్ రెడ్డి కాలనీలో స్థలం కేటాయించడం ఏంటని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎమ్మెల్యే బాలరాజు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించి, గాయకుడు మొగిలయ్యకు మాత్రం బీఎన్ రెడ్డి కాలనీలో స్థలం కేటాయించడం ఏంటని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎమ్మెల్యే బాలరాజు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయమై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'బ్రదర్ బాలరాజు.. సీఎం స్క్రిప్ట్ ప్రకారమే తెలంగాణలో అన్నీ జరుగుతై భయ్యా! ఇది మీకు తెల్వంది కాదు. ఇట్లాంటి మోసపోయిన మొగిలయ్యలు మీ బాస్ కేసీఆర్ పాలనలో ఎందరో! ఉన్నారు. మళ్లొక సారి కేటీఆర్ స్క్రిప్ట్ ప్రకారం బీఎస్పీ, ఆర్ఎస్పీపై రాళ్లేసెటప్పుడు కొంచెం ఆలోచిస్తరనే అనుకుంటున్నాను' అంటూ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.
Next Story






