- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేత కార్మికులకు రూ.318 కోట్లు మంజూరు
by Muthe.Rajitha |
తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. నేత కార్మికులకు ప్రభుత్వం రూ.318 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఒక జత చేనేత చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తెసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటి తయారీకి సంబంధించిన భారీ ఆర్డర్స్ ను చేనేత కార్మికులకు అందించింది. ఈ చీరలకు సంబంధించిన బిల్లులను నేడు ప్రభుత్వం విడుదల చేస్తూ ఆర్డర్స్ జారీ చేసింది.
Next Story






