- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఆదేశాలు ఇవ్వాలంటూ.. హై కోర్టులో రేవంత్ పిటిషన్
హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రకు మరింత భద్రత పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని రేవంత్ రెడ్డి హై కోర్టులో పిటిషన్ వేశారు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రకు మరింత భద్రత పెంచేలా ఆదేశాలు జారీ చేయాలని పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి హై కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ ప్రత్యర్థులు తన యాత్రపై దాడులు జరుపుతున్నట్టు అందులో పేర్కొన్నారు. యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో సభలో ప్రసంగిస్తుండగా ప్రత్యర్థులు రాళ్లు, కోడిగుడ్లు, టమాటలు విసిరిన సంఘటనను పిటిషన్‌లో ప్రస్తావించారు.
Next Story






