Revanth Reddy: ఖమ్మంలో పదికి పది సీట్లు.. కాంగ్రెస్‌ గెలుపు ఖాయం‌..

by Seetharam |   (  Updated:2023-06-30 12:06:34  IST  )

ఖమ్మంలో జులై 2న జరిగే తెలంగాణ గర్జన సభను విజయవంతం చేయాలని, వచ్చే ఎన్నికలకు ఇది నాంది పలకాలని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Revanth Reddy: ఖమ్మంలో పదికి పది సీట్లు.. కాంగ్రెస్‌ గెలుపు ఖాయం‌..
X

దిశ,వెబ్‌డెస్క్: ఖమ్మంలో జులై 2న జరిగే తెలంగాణ గర్జన సభను విజయవంతం చేయాలని, వచ్చే ఎన్నికలకు ఇది నాంది పలకాలని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలో పదికి పది స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం రావడం ఖాయం అని అన్నారు. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. గ్రూపు రాజకీయాలు లేకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంఐఎంను పోటీలో నిలపాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read..

రాబోయే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్సే గెలుస్తుంది: Telangana CM KCR

Next Story