- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే
తీవ్ర దుమారం రేపుతున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర దుమారం రేపుతున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదన్నారు. పార్టీకి నష్టం కలిగిస్తే అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్నానని, ఖమ్మం జిల్లాలో ఉండే ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే పనిలో ఉన్నానన్నారు. రాజకీయ పరమైన ప్రకటనలు తన దృష్టికి ఇంకా రాలేదని, ఒక వేళ ఎవరైనా ఏదైనా ప్రకటనలు చేసి ఉంటే ఆ వివరాలను అన్నింటినీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీకి ఇబ్బందికరంగా మాట్లాడితే అధిష్టానం నిశితంగా గమనిస్తుందని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Read more:
Next Story






