- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యమానికి 75 ఏళ్లు.. రేవంత్ రెడ్డి పాదయాత్ర
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: సర్వోదయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సర్వోదయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు మేడ్చల్ నియోజక వర్గం నుంచి గజ్వేల్ నియోజక వర్గం కాళ్ళకల్ వరకు పాదయాత్ర జరగనుంది. భూదాన్ స్ఫూర్తితో భూదాన్ ఉద్యమం 75 ఏళ్ళు అయిన సందర్బంగా ఈ నెల 14 నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర లోని సేవాగ్రాం వరకు యాత్ర జరగనుంది.
Next Story






