- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్సింగి పరిధి బైరాగిగూడలో బుల్లెట్ కలకలం
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి బైరాగిగూడలో తుపాకీ బుల్లెట్ కలకలం రేపింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి బైరాగిగూడలో తుపాకీ బుల్లెట్ కలకలం రేపింది. బుల్లెట్ చూసి ఒక్కసారిగా ఇంట్లోని వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటి యజమాని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో బుల్లెట్ లభ్యంపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






