- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC : జూనియర్ లెక్చరర్స్ పోస్టుల ప్రొవిజినల్ లిస్ట్ విడుదల
టీజీపీఎస్సీ(TGPSC) మరో కీలకమైన ప్రకటన విడుదల చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : టీజీపీఎస్సీ(TGPSC) మరో కీలకమైన ప్రకటన విడుదల చేసింది. జూనియర్ లెక్చరర్స్(Junior Lecturers) పోస్టుల ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసింది. ఇంగ్లీష్, మ్యాథ్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్ లో ఉంచింది. 2022లో జేఎల్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ పోస్టులకు గత ఏడాది అక్టోబర్ లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించింది.
- Tags
- TGPSC
Next Story






